Telugu Pedda Kathalu Perfect Paperback – 1 January 2022

Telugu Pedda Kathalu Perfect Paperback – 1 January 2022

Sale price ₹ 320.00 Regular price ₹ 350.00

Telugu Pedda Kathalu Perfect Paperback – 1 January 2022

elugu Pedda Kathalu 2022 (Compilation of Long Stories In Telugu) అడవి రేత్రి. ఉత్తి పుణ్యానికి ఒకడి కాలు విరిగింది. గుహలో గడపాలి. పులి వస్తుందో ఎలుగే వస్తుందో దెయ్యమే వస్తుందో భూతమే పెరక్క తింటుందో... లేదంటే కొంపదీసి మనిషే వస్తాడో... ఆ కథ చదువుతారా? ఇచ్చే చేయి ఎవరిది? ఎంత ఎదిగినా పుచ్చుకునే దురవస్థకు నెట్టబడే చేయి ఎవరిది? నువ్వు పుట్టిన సమూహాన్ని బట్టి నువ్వు ఐ.ఏ.ఎస్‌ అయినా నీ ఇంట ఒక మూట బియ్యం పడేస్తే పని జరుగుతుందని భావించేవాడు ఒకడు ఉంటాడు. వాడిది ఏ సమూహం? ఈ కథ చదవండి. వయసు రాగానే అందరూ ప్రయోగం చేయరు. కాని ప్రయోగం చేయాలనుకునే బృందం ప్రతి తరంలో ఉంటుంది. పెళ్లి, పతిభక్తి, ఏకపత్నీవ్రతం, చక్కని ఫ్రేమ్‌లో జనం మెచ్చే సోకాల్డ్‌ కాపురం... వీటిని కాదనుకునేవారి భాషోద్వేగాలు ఏమిటి? అలాంటి వారికి హలో చెప్పండి. అనుకోకుండా తల్లిని బట్టలు మార్చుకుంటుంటే చూసిన స్కూలు పిల్లవాడు. అతడు ఆ గడియ రేపిన అయోమయాన్ని, కల్లోలాన్ని ఎలా దాటాడు? దాదాపు అందరు పిల్లల జీవితంలో తారసపడిన ఈ లిప్తను కథగా చేస్తే ఎలా ఉంటుంది? కొండమీది గండు మల్లెలు కోరలేదు ఆ అమ్మాయి తన ప్రియుణ్ణి. కాసింత ఇజ్జత్‌ కావాలయ్యా అంది. అతడు ఎంత ఎత్తుకు వెళ్లాడో తెలుసా? ఒకటి కాదు... రెండు కాదు 16 పెద్ద కథలు. ఈ పుస్తకంలో ఉన్నాయి. 130 కథల నుంచి ఎంపిక చేయబడ్డాయి. ఒక కథ వలే ఒక కథ లేదు. ఒక పాత్ర వలే మరో పాత్ర లేదు. ఒక కథనం వలే మరో కథనం లేదు. 16 మంది వ్యాఖ్యాతలు ఈ కథలకు వ్యాఖ్య రాశారు. అక్కడక్కడా గతంలో వచ్చిన పెద్ద కథల నుంచి ఏరిన పంక్తులు. బహు విధాల సమృద్ధి ఈ సంకలనంలో ఉంది.

  • Author: Mohammed Khadeer Babu
  • Publisher:  Anvikshiki Books (1 January 2022)
  • Paperback: 325pages
  • Language: Telugu

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out