Taratharaala Bharatha Charitra (Telugu) - 1983 - Chirukaanuka

Taratharaala Bharatha Charitra (Telugu) - 1983

Sale price ₹ 139.00 Regular price ₹ 150.00

భారత చారిత్రక రచనకి సంబంధించి భావంలో, విషయ వివరణలో, వ్యాఖ్యానంలో వ్యాఖ్యానానికి అనుకూలంగా దిద్దుకొనే వాస్తవాలలో చాలా మార్పు వచ్చింది.
నూతన ధోరణులు చోటుచేసుకున్నాయి.
డి.డి.కొశాంబి, సుశోభన్‌ సర్కార్‌, ఇర్ఫాన్‌ హబీబ్‌, రొమిలా థాపర్‌, బిపిన్‌ చంద్ర వంటి కొత్త చరిత్రకారులు రంగంలోకి వచ్చారు.చారిత్రక రచనా ప్రక్రియలో కొత్త విలువలు ప్రవేశపెట్టారు.లిపి తెలియని అతి పురాతనకాలం మొదలు లిఖిత, ముద్రిత పత్రాల, పుస్తకాల పునాదుల మీద లేచిన సమీప గతం వరకు సాగిన భారత చరిత్ర గతిని, మతం కళలు, సాహిత్యం భావజాలం, వ్యవస్థలు, ఉద్యమాలు, ఇత్యాదుల్లో దర్శనమిచ్చే భారతీయ సంస్కృతి స్వరూపాన్ని అత్యంత ప్రతిభావంతంగా, రసవత్తరంగా, విజ్ఞానదాయకంగా వర్ణించిన ఘనత రొమిలా థాపర్‌ది.

  • Author: Romila Thapar
  • Publisher: Hyderabad Book Trust (Latest Edition: 2006)
  • Paperback: 179 Pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out