Satya Sodhana Paperback (Telugu)
Sale price
₹ 189.00
Regular price
₹ 200.00
సత్యశోధన
“కొల్లాయ గట్టితే నేమి ? మా గాంధి కోమటైతేనేమి” అన్న భావకవి;
“ఓ మహాత్మా ఓ మహర్షీ ! ఏది సత్యం; ఏది అసత్యం ఏది నిత్యం ఏది
అనిత్యం” అన్న మహాకవి; “ఇలాంటి మానవుడు ఈ భూమిమీద
నడయాడాడంటే భావితరాలు నమ్మక పోవచ్చు" అన్న మరొక ప్రపంచ
మేధావి పేర్కొన్న మహనీయుని 'సత్యశోధన' ఈ గాంధీ స్వీయచరిత్ర.
సామాన్యులలో సామాన్యుడిగా సత్యం వీడని మహనీయుడిగా తన జీవితంలో
సంశయాలు ఎదుర్కొన్నపుడు; తాను నమ్మిన సూత్రాలకు విరుద్ధంగా
వ్యవహరించినప్పుడు తాను ఎదుర్కొన్న బాధను నిస్సంకోచంగా చెప్పి కోట్లాది
భారతీయులను ఏకత్రాటి పై నడిపి అహింస ద్వారా భారతీయ
స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించి దాన్ని సాధించిన మహనీయుని
ఆత్మకథ , ఇది పూర్వానువాదానికి ఆధునిక పాఠకులకు అర్థమయ్యే రీతిలో మెరుగులు దిద్దిన సరళీకరణ.
- Author: Mohandas K. Gandhi, A Ramu (Translator)
- Publisher: Pallavi Publications
- Language: Telugu
- Paperback: 428 pages