Prapancha Cinema Charitra Perfect Paperback – 1 January 2022

Sale price ₹ 575.00 Regular price ₹ 1,000.00

Prapancha Cinema Charitra Perfect Paperback – 1 January 2022

కొందరు పరిశోధకులు కలిసి చేయవలసిన పని. ఇటువంటి భారాన్ని సత్యప్రసాద్ అనే ఏకైక వ్యక్తి తన భుజస్కంధాల మీద వేసుకోని, మోసి ఎక్కడా రాజీపడకుండా ప్రజల ముందుకు తీసుకురావడం అనితరసాధ్యం. సినిమా ప్రేమికులే కాదు, మానవజాతి చరిత్ర తెలుసుకోవాలనుకే వారందరికి ఇదొక అమూల్యమైన కానుక. - సింగీతం శ్రీనివాసరావు. దీన్ని ఒక్కసారి తిరగెయ్యగానే సినిమా ప్రేమికుడిగా కళ్ళకద్దుకున్నా... కొన్ని భాగాలు చదివాకా... గుండెలకద్దుకున్నా... నిజంగా ఇది పది PhDల పెట్టు... చలనచిత్ర సాహిత్యంలో చాలామంది సాధించలేని మరో మెట్టు... ప్రతీ పేజీలోనూ సత్యప్రసాద్ పడ్డ శ్రమ తెలుస్తోంది... ఇష్టం కనిపిస్తోంది. -తనికెళ్ళ భరణి

  • Author: Aripirala Satyaprasad
  • Publisher: Navodaya Publishers (1 January 2008)Anvikshiki Books; First edition (1 January 2022)
  • Language: Telugu
  • Paperback: 690 pages

Customer Reviews

Based on 1 review
0%
(0)
100%
(1)
0%
(0)
0%
(0)
0%
(0)
D
Devi

Really a good book cinema lovers will definetly like this book


More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out