Ooriki Dakshinaana ... Paperback – 1 January 2021
Sale price
₹ 139.00
Regular price
₹ 150.00
Ooriki Dakshinaana ... Paperback – 1 January 2021
నిచ్చెనమెట్ల కులవ్యవస్థ మీదే ఈ దేశంలో ప్రతి వీధి ప్రతి ఊరూ వాడా నిలబడి ఉంది. భారత దేశంలో ఎవరూ దీనికి అతీతులు కారు. ప్రతి కులానికి ఒక కింది కులం ఉండే ఈ వ్యవస్థలో ప్రతి చివరి వాడికీ అంతులేని అణచివేత ఉంటూనే ఉంటుంది. కులపు అహంకారానికి పితృస్వామ్యం తోడై పీడిత వర్గాలను అన్ని విధాలుగా హింస పెట్టడమే నిత్యజీవనంగా సాగుతున్న జీవితాలను చూద్దాం రండి.
- Author: Sharankumar Limbale
- Publisher: Anvikshiki Books (1 January 2021)
- Language: Telugu