Nava Meghana Perfect Paperback – 1 January 2023

Sale price ₹ 125.00 Regular price ₹ 150.00

Nava Meghana Perfect Paperback – 1 January 2023

గతం పరిచయం చేసుకునేంతగా సాధించిన ఘనత ఏమీలేకున్నా.. ఈ పుస్తకం చదివిన పాఠకుని స్పందన నుండే ఏదైనా సాధించాననే భావన వెతుకుదామని అనుకుంటున్నా..! ఈ పుస్తకం విడుదలకు ముందు ఆ తరువాత అనే విధంగా నన్ను నేను తీర్చిదిద్దుకోవాలని తెలుగు సాహిత్యానికి దగ్గరగా నా భాష గొప్పతనాన్ని తెలుసుకుంటూ, ఆ దారిలోనే గడిపి, నడిచే ఒక వ్యక్తిగా మలచుకోవాలని ఆశిస్తున్నాను. నాకంటూ ఏముంది ఈ దేశం తప్ప... నాదంటూ ఏముంది ఈ దేహం తప్ప.. కలం 'భాను శ్రీమేఘన' కనకాల రవికుమార్.

  • Author: Kanakala Ravikumar
  • Publisher: Anvikshiki Books (1 January 2022)
  • Paperback: 144 Pages
  • Language: Telugu

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out