Nallavanthena Kathalu Perfect Paperback – 1 January 2022
Sale price
₹ 170.00
Regular price
₹ 200.00
Nallavanthena Kathalu Perfect Paperback – 1 January 2022
ఈ కథలన్నింటిలో నాకు బాగా నచ్చిన అంశం - తనచుట్టూ జరిగే జీవితం గురించి, మనుషుల గురించి నాగేంద్రకున్న అబ్జర్వేషన్. జీవితం చేసిన గాయాలతో సతమతమవుతూ, మనచుట్టూ మామూలుగా ఉంటూనే బాధాతప్త హృదయాలతో బరువైన జీవితాలను ఈడుస్తున్న తోటి మనుషుల జీవితాలమీద అతనికున్న ఆర్తి నన్ను అమితంగా ఆకట్టుకుంది. సంవత్సరం క్రితం వరకూ ఏరోస్పేస్ ఇంజనీర్గా పనిచేసిన నాగేంద్ర, ఇప్పుడు 'సుకుమార్ రైటింగ్స్' టీంలో భాగం కావడం, అతను రాసిన కథలన్నీ 'నల్ల వంతెన' సంకలనంగా వస్తుండడం, ఈ పుస్తకాన్ని నా మాటల్లో పరిచయం చేయడం ద్వారా నన్ను తెలుగు సాహిత్యానికి మరింత దగ్గరచేసినందుకు నాకు సంతోషం కలిగించే సందర్భం ఇది. ♡ Sukumar
-
Author: Nagendra Kasi
- Publisher: Anvikshiki Books (1 January 2022)
-
Paperback: 165 Pages
- Language: Telugu