Manavude Charitra Nirmatha (Telugu) - 2003 - Chirukaanuka

Manavude Charitra Nirmatha (Telugu) - 2003

Sale price ₹ 139.00 Regular price ₹ 150.00

ప్రాచీన మానవ చరిత్రను పరిచయం చేసే పుస్తకాల్లో గార్డెన్‌ చైల్డ్‌ రాసిన ఈ పుస్తకాన్ని క్లాసిక్‌గా పరిగణిస్తారు.మూడు లక్షల నలభైవేల యేళ్ల నుంచీ, నిప్పును పుట్టించి, రాళ్లను పనిముట్లుగా, ఆయుధాలుగా మలచుకొని మానవులు క్రూరమృగాల నడుమ ఎలా నిలదొక్కుకున్నారో ఈ పుస్తకం తెలియజేస్తుంది.ఆహారాన్ని ఉత్పత్తి చేయడం, నగరాల నిర్మాణం, రాజ్యం పుట్టుక, సదూర ప్రాంతాలలో వర్తకం, నగర విప్లవం వంటి దశలూ, మలుపులూ ఎలా వచ్చాయో వివరిస్తుంది ఈ పుస్తకం.ప్రొఫెసర్‌ గార్డన్‌ చైల్డ్‌ ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జన్మించారు. ప్రాక్‌ పురాతత్వ చరిత్ర శాస్త్రజ్ఞుడైన ఈయన అనేక ప్రముఖ పుస్తకాలను రచించారువాటిలో చరిత్రలో ఏం జరిగింది?, ఉదయించిన ఐరోపా నాగరికత, అతిప్రాచీన తూర్పు నాగరికత, సామాజిక పరిణామం అనేవి ప్రముఖమైనవి.

  • Author: Gardan Child
  • Publisher: Hyderabad Book Trust (Latest Edition)
  • Paperback: 176 Pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out