Madya Yugallo Kula Vyavasta (Telugu) - Chirukaanuka

Madya Yugallo Kula Vyavasta (Telugu)

Regular price ₹ 90.00

ఈ పుస్తకం ద్వారా సింధు నాగరికత నుండి 12వ శతాబ్దం వరకు కుల వ్యవస్థ ఎలా వుందో వివరించడానికి రచయిత సి.వి. ప్రయత్నం చేశారు.
ఇండియాలోని కుల, మతాలకి అత్యంత భయంకరమైన చరిత్ర వుంది. ఈ చరిత్రను సవివరంగా రాయడానికి వేలాది పేజీలు కావాలి. అలాంటి సమగ్ర చరిత్రకు ఈ పుస్తకం ఉపోద్ఘాతమనడం చక్కగా సరిపోతుంది. 

  • Author: C.V.
  • Publisher: Prajashakthi Book House (Latest Edition)
  • Paperback:
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out