Isuka Addam (Telugu) Perfect Paperback – 1 January 2022
Sale price
₹ 220.00
Regular price
₹ 245.00
Isuka Addam (Telugu) Perfect Paperback – 1 January 2022
Isuka Addam Sri Uha Coffee Tagara Publications అసలు ఏ రచయితకైనా తన చుట్టూ ఉన్న జీవన స్థితులను దాటిన సాహిత్య వస్తువులు మాత్రం ఏముంటాయని? ఒక కాలంలోని రచనల్లో తరచుగా కనబడే వస్తువులు పరిమితంగానే ఉండవచ్చు. వాటిని చూడటంలో, వాటితో వ్యవహరించడంలో, వాటిని చిత్రించటంలో ఉండే వైవిధ్యమే ప్రతి రచయితనూ ప్రత్యేకంగా నిలుపుతుంది. శ్రీ ఊహ కథల్లో కూడా అలాంటి ఒక ఆకర్షణ కనబడుతుంది. భిన్నమైన సామాజిక జీవితంలోని మనుషులను అర్థం చేసుకోటానికి ఆమె చేసిన ప్రయత్నం ఈ కథల్లో ఒక ముఖ్యమైన అంశం. - కాత్యాయని
-
Author: Sri Uha
- Publisher: Anvikshiki Books (1 January 2022)
-
Paperback: 147 pages
- Language: Telugu