Harivillu-హరివిల్లు Paperback – 1 January 2021

Sale price ₹ 160.00 Regular price ₹ 225.00

Harivillu-హరివిల్లు Paperback – 1 January 2021

పేస్బుక్ లో చాలామందికి హరిబాబు మద్దుకూరి (Haribabu Maddukuri) రాతలు పరిచయమే. అతని ఫాలోవర్స్ కొంతమంది అతని రచనా శైలిని ఇతర పెద్ద రచయితల రచనా శైలితో పోలుస్తారు. కానీ హరిబాబు మాత్రం తనకంటూ ఓ సొంత శైలిని ఏర్పరచుకుని ఇది “హరిబాబు సాహిత్యం ” అనే స్థాయికి ఎప్పుడో ఎదిగాడు. కానీ తన రాతలన్నీ ఫేస్బుక్ గోడలకే పరిమితం అయ్యాయి. ఇలా పుంఖాను పుంఖాలుగా తాను రాస్తున్న వ్యాసాలు కేవలం ముఖపుస్తకానికే పరిమితం కాకూడదని, అసలు పుస్తకంగానూ రావాలని మిత్రులు కొందరు ఎంతో శ్రమకోర్చి గత 5 సంవత్సరాలుగా విభిన్న అంశాలపై తాను రాసిన కధనాలని గుది గుచ్చి ఈ పుస్తకాన్ని తయారు చేశారు. ఒకరకంగా ఈ పుస్తకాన్ని సంకలనం చేయటానికి ఇందులో ఉన్న కధనాలు వ్రాయటం కోసంహరిబాబు పడిన కష్టం కంటే ఓ పదిరెట్లు ఎక్కువే కష్టపడాల్సి వచ్చింది. తాను రాసినవన్నీ తీసుకుంటే 1000 పేజీల పుస్తకం అవుతుంది. అందుకే కొన్ని కథనాల మీద ఉన్న అమితమైన ప్రేమని తగ్గించుకుని ఆ 1000 పేజీలని 274 పేజీలకి కుదించాల్సి వచ్చింది. ఇది హరిబాబు విల్లు నుండి సంధించిన రకరకాల అస్త్రాల అమ్ములపొది. ఈ అమ్ముల పొది పొత్తముగా మారి మిమ్మల్ని అలరించటానికి మా వంతు ప్రయత్నమే ఈ హరి"విల్లు"

  • Author: Haribabu Maddukuri
  • Publisher:  Anvikshiki Publishers Pvt Ltd (1 January 2021)
  • Language: Telugu

Customer Reviews

Based on 1 review
0%
(0)
100%
(1)
0%
(0)
0%
(0)
0%
(0)
A
A.R.

హరిబాబు గారు, మీరు రాసిన ఆర్టికల్స్ గురించి చెప్పటానికి న దగ్గర పదాలు లేవు. ప్రపంచం నుంచి దూరంగా ఉండాలి అంటే "హరివిల్లు" చాలు, ఎందుకంటే అది వేరే ప్రపంచం లోకి తీసుకుని వెళ్తుంది.


More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out