Dhaavlo (Telugu} Paperback – 1 January 2021
Sale price
₹ 100.00
Regular price
₹ 160.00
Dhaavlo (Telugu} Paperback – 1 January 2021
అసాధారణమైన అనుభవాలు అనంతమైన విషాదాలు మనసుని కలచి వేస్తాయి. విషాదం | అంతస్సూత్రంగా రమేశ్ కథలుంటాయి. మరణం, దరిద్రం అతని కథల్లో అనివార్యంగా ఉంటాయి. అతి సాధారణంగా సహజంగా వాటిని అతను ప్రదర్శించే తీరు మనకు కొరుకుడు , పడదు, కానీ తన వాళ్ళ జీవితాలు, తన వాళ్ళ విషాదాలుగానే ఉంటాయి. ఎక్కడో ఎప్పుడో ఎవరో జీవితం నుంచి నిష్క్రమించడం అతని కథల్లో అడుగడుగునా కనిపిస్తుంది. ఈ రకంగా - ఇప్పటిదాకా ఎవరు చూపించని యదార్ల జీవిత వ్యదార్థ దృశ్యాల్ని ప్రదర్శించి మనల్ని నిరుత్తరుల్ని , చేస్తాడు. - - తనికెళ్ళ భరణి సినీ నటుడు, కవి, రచయిత |
- Author: Ramesh Karthik Nayak
- Publisher: Anvikshiki Publishers Pvt Ltd (1 January 2021)
- Language: Telugu