Bharatha Prajacharitra- 3 Veda Yugam (Telugu) - Chirukaanuka

Bharatha Prajacharitra- 3 Veda Yugam (Telugu)

Regular price ₹ 80.00

    'వేదయుగం' సి.1500 నుండి క్రీ.పూ. 700 వరకు భారత చరిత్రను వివరిస్తుంది. రుగ్వేదం, తదనంతర వేదకాలం ఈ పుస్తకం పరిధిలోకి వస్తుంది. ఈ కాలానికి చెందిన భౌగోళిక అంశాలు, వలసలు, సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక వ్యవస్థ, సమాజం, మతము, తత్వశాస్త్రం - మొదలైన వాటి గురించిన అధ్యయనం దీనిలో ఉంటుంది. అనేక ఆధారాల ద్వారా ఆనాటి సాధారణ ప్రజల జీవన పరిస్థితులు, వర్గము, జెండర్‌ అంశాల గురించిన ప్రత్యేక పరిశీలన ఈ పుస్తకంలో లభిస్తుంది. పురాతత్వశాస్త్ర పరిశోధనల ఆధారంగా వివిధ ప్రాంతాల సంస్కృతులను ఒక ప్రత్యేక అధ్యాయం వివరిస్తుంది. ఇనుము యుగం కచ్చితంగా ఈ పుస్తకం పరిధిలోకి రానప్పటికీ, ఆ యుగానికి ప్రాతిపదికను అర్థం చేసుకునేందుకు దోహదపడే సమాచారానికి కూడ సముచిత స్థానం కల్పించబడింది.

  • Author: Irfan Habib
  • Publisher: Prajashakthi Book House (Latest Edition)
  • Paperback:
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out