Bharatha Prajacharitra- 2 Sindhu Nagarikatha (Telugu)
Sale price
₹ 129.00
Regular price
₹ 140.00
ఈ పుస్తకం ఒకే అంశం సింధు నాగరికతను వివరంగా చర్చించే రచన. భారత ప్రజా చరిత్ర సీరీస్లో రెండవది. ''చరిత్ర పూర్వయుగం'' మొదటిది. చరిత్ర పూర్వయుగం తర్వాతి చరిత్రను ఈ పుస్తకం వివరిస్తుంది. ఈ పుస్తకంలో ప్రధాన విషయం సింధు నాగరికత. 1500 బి.సి.కి ముందున్న కొన్ని ఇతర సంస్కృతులు అదనంగా చర్చించబడ్డాయి. ఈనాటి ప్రధాన భాషల మూలాలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి.
-
Author: Irfan Habib
- Publisher: Prajashakthi Book House (Latest Edition)
-
Paperback:
- Language: Telugu