Atmanoka Divvega [Telugu] Paperback – 1 January 2019

Sale price ₹ 100.00 Regular price ₹ 150.00

Atmanoka Divvega [Telugu] Paperback – 1 January 2019

ఎక్కడిదీ గానం? ఎవరిదా గొంతు? అమావాస్య రాత్రి. సముద్రతీరం. అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. తీరం వెంబడి, పిచ్చిగా పరిగెడుతోంది శివాని. ఆ గానం ఆమెని పిచ్చిదాన్ని చేస్తోంది. ఏదో అనాది దాహాన్ని తట్టి లేపుతోంది. తెలుసుకోవాలి. ఆ సంగీత మూలాల్ని తెలుసుకోవాలి. ఎక్కడ? ఎలా? ఏ భాష? సంగీతానికి మించిన భాషేముంది? మేఘాలు ఘర్జించాయి. సముద్రపు అలలు గొంతు కలిపాయి. ప్రశ్నలు మానేసి పరిగెడుతోంది. అయినా కుబుసం విడిచిన కాలసర్పం ఆమెని కాటు వెయ్యడానికి నోరు తెరుస్తునే ఉంది. ఈ గానానికి మూలాలు శోధించేదాకా కాలసర్పాన్ని కాలికింద తొక్కి పెట్టి పరుగెడుతోంది. పసిపిల్లలు, పక్షులు, పువ్వులు, సెలయేళ్ళు అన్నీ ఆ మహా సంగీతానికి శృతి కలుపుతున్నాయి. ఆ గానం తనకే వినిపిస్తోందా? అందరికీ వినిపిస్తోందా? అది వినిపించడం వరమా శాపమా? అదిగో మళ్ళీ ప్రశ్నలు... కాలసర్పం కోరలు సవరించుకుంటున్నట్టుంది... మళ్ళీ మౌనాన్ని ఆశ్రయించింది... నిశ్శబ్దంలో ఆ గానం మరింత స్పష్టంగా... ఆమె నిశ్శబ్దానికి మరింత దగ్గరగా. సంగీతం శబ్దమా? నిశ్శబ్దమా? నిశ్శబ్దం పట్ల ఎరుక కోసం శబ్దమా?

  • Author:  Mula Subrahmanyam
  • Publisher: Anvikshiki Publishers (1 January 2019)
  • Language: Telugu

Customer Reviews

Based on 1 review
0%
(0)
100%
(1)
0%
(0)
0%
(0)
0%
(0)
G
G.I.

A beautiful novel. The concept of story so heart touch. In end of the story the writer gives the true life values. So great


More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out