Andhra Pradesh Rastra Rajakiyalu (Telugu) - Chirukaanuka

Andhra Pradesh Rastra Rajakiyalu (Telugu)

Regular price ₹ 125.00

మనదేశంలో రాష్ట్రాలు, ఎలా ఏర్పడ్డాయి? ఆంధ్రప్రదేశ్ ఎలా అవతరించింది? ముఖ్యమంత్రులు, మంత్రి వర్గాల పూర్వపరాలేమిటి? వాటికి విభజనోద్యమాల నేపథ్యం ఏమిటి? మరెన్నో ప్రశ్నలకు సమాధానాలను విశ్లేషణాత్మకంగా, విమర్శనాత్మకంగా వివరించేదే ఈ గ్రంథం. రాష్ట్రంలో రాజకీయ పార్టీల స్వరూప స్వభావాలను అవగాహన చేసుకోవడానికీ, భవిష్యత్తు ను అంచనా వేయడానికీ ఉపయోగపడే రచన ఇది. రాష్ట్ర రాజకీయాల సమీక్షకు దోహదకారి. రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తి, అధ్యయన దృష్టి కలవారు తప్పక చదవాల్సిన గ్రంథం.

  • Author: Maramraju Satyanarayana
  • Publisher: Prajashakthi Book House (Latest Edition)
  • Paperback:
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out