Sri Anjaneya Vaibhavam (Telugu) Paperback - 2016
Sale price
₹ 179.00
Regular price
₹ 200.00
రామనామాన్ని అనుక్షణం జపిస్తూ, స్వయంగా రాముణ్ణి సేవించి, రామదూతగా ప్రఖ్యాతివహించి, ఆ తరువాత రామనామ, రూప, గుణ, కథాగానం చేస్తూ, తానే భగవంతుడై భక్తులకు అభీష్టాలను అనుగ్రహిస్తూ, భక్తరక్షణదక్షుడై, సంకటమోచనుడై, భవిష్య బ్రహ్మగా, సర్వజనారాధ్యుడుగా నిలిచిన శ్రీఆంజనేయ స్వామి వైభవాన్ని తెలుసుకుందాం.
- Author: Vemuri Venkateswara Sarma
- Paperback: 408 Pages
- Publisher: Emescobooks (2016)