Ravvala Konda (Telugu) Paperback - 2000

Regular price ₹ 75.00

"మా అమ్మ శపథాలు పట్టించుకోకు మావయ్యా! నీ ఊసేత్తితే గోదాట్లో దూకుతానంటది. ఎలకలమందో, గన్నేరుపప్పో తిని చచ్చిపోతానంటది. తనెలా చచ్చినాసరే నిన్ను విడిచిపెట్టను. నీకు తెల్సు మన బంధం ఇప్పటిది కాదు, అసలు ఈ జన్మది కాదు..." చిన్నప్పటినించీ తనతో కలిసి తిరిగిన తన మేనత్త కూతురు నీలమ్మ అలా అంటుంటే ఏం చెయ్యాలో, అసలామెకి ఎలా సమాధానం చెప్పాలో ఏమాత్రం అర్థంకావడంలేదు రవ్వలకొండకి.

  • Author: Vamsi
  • Publisher: Emesco Books (1 January 2000)
  • Language: Telugu

Customer Reviews

Based on 1 review
100%
(1)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
k
karthik

I thoroughly enjoyed this book


More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out