Kathaa Vaaradhi (Telugu) Paperback - 2016
Regular price
₹ 59.00
ప్రపంచ సాహిత్యంలో మన తెలుగు కథ - కవిత సమదీటుగా నిలిచిపోయిన ప్రక్రియలు. ఆధునిక కథాశిల్ప సంవిధానం ఆయా ప్రపంచభాషలనుంచి అందుబాటులోకి వచ్చిన తర్వాత వైవిధ్యం సాధ్యమైంది. ఇతర భాషల కథా అద్భుతాలను తెలుసుకోవడానికి అనువాదాలే ఆధారమైనాయి.
- Author: Nikhileshwar
- Paperback: 104 Pages
- Publisher: Emescobooks (2016)
- ISBN-10: 9386212374