Good Student (Telugu) Perfect Paperback - 2008
Regular price
₹ 75.00
ఈ రోజు సమయాన్ని రేపటికి దాచుకోలేం. అది సక్రమంగా ఖర్చుపెడితే లాభం లేదా అంతా నష్టమే.విద్యార్థులు తమ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో చెప్పడమే ఈ పుస్తకం ఉద్ధేశ్యం. పరీక్షలంటే భయం పోగట్టడానికి, ప్రణాళికాబద్ధంగా చదువుకోడానికి, చదువుతోపాటు విద్యార్థులు ఏ విషయాలు నేర్చుకోవాలో తెలుసుకోవడానికి ఈ పుస్తకం చక్కగా ఉపయోగపడుతుంది.
- Author: Dr. B.V Pattabhi Ram
- Perfect Paperback: 192 Pages
- Publisher: Emesco Books (Latest Edition: 2017)
- Language: Telugu