Sruyethe Na thu Drusyathe (Telugu) - 2012
Regular price
₹ 40.00
మహాకవి కాళిదాసు గురించి లోకంలో ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా మహాకవి మరణం గురించిన గాథ. ఈ ఇతివృత్తాన్ని తీసుకొని డా.మీరాకాంత్ ఆధునిక దృక్కోణంతో మనోహరమైన దృశ్యకావ్యాన్ని మన ముందు ఉంచారు.
- Author: Dr. Meera Kamth
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 60 pages
- Language: Telugu