Raja Shekara Charetramu (Telugu) - 2019
Sale price
₹ 129.00
Regular price
₹ 140.00
తెలుగు భాషలో మొట్ట మొదటి బహుళ ఆదరణ పొందిన వచన నవల. దీనిని రచించినది కందుకూరి వీరేశలింగం. ఈయన ఈ నవలను అలీవర్ గోల్డ్‌స్మిత్ ఆంగ్లంలో వ్రాసిన ది వికార్ అఫ్ వేక్ ఫీల్డ్ నుండి ప్రేరణ పొంది రచించినట్లు అయినా పెద్ద సంబంధములేక అన్ని విషయాలు కొత్తవే నని రచన పుస్తకంగా రెండవ ముద్రణ వెలువడినపుడు తెలియచేశాడు. ఈ పుస్తకం ఆంగ్లం, తమిళం, కన్నడ మొదలగు భాషలకు అనువాదం చేయబడి ప్రజాదరణ పొందినది. ఎన్నోసార్లు యూనివర్శిటీ పాఠ్యపుస్తకంగా కూడా ఎంపిక చేయబడింది.
-
Author: Kandukuri Veereshalingam
- Publisher: Prajashakthi Book House (Latest Edition)
-
Paperback:
- Language: Telugu