Narendramodi (Telugu) - 2014
Regular price
₹ 60.00
పంచామృత్ పేరుతో ఐదు రంగాలపై మోడీ దృష్టి కేంద్రీకరించాడు. ఒకటి జలశక్తి (నీరు), రెండు ఊర్జా శక్తి (విద్యుత్), గ్యాన్ శక్తి(విద్య), రక్షా శక్తి(రక్షణ), జన్ శక్తి (ప్రజలు). వీటిని అమలు చేయడం వల్ల గుజరాత్ ప్రజల ఆదాయం, ఉపాధి కల్పన పెరిగాయి.
- Author:Yarlagadda Lakshmi Prasad
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 136 pages
- Language: Telugu