Nallajaathi Nippukanika (Telugu) - 2015
Sale price
₹ 95.00
Regular price
₹ 100.00
నల్లజాతిలో వికసించిన రత్నాలు - ముఖ్యంగా ఆఫ్రికన్ అమెరికన్ల జీవిత చరిత్రలు ఎంతటి గాఢమైన, ఆర్ద్రమైన మానవ అనుభవాలను ఈ ప్రపంచం ముందుంచాయో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. వీరి జీవిత కథలు మనకొక గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని అందించటమే కాదు, అడుగడుగునా ప్రతిఘటించే అసాధారణ పోరాట పటిమకు, మూర్తీభవించిన మానవతా స్ఫూర్తికి ప్రతీకలుగా కూడా నిలుస్తూ... అంతిమంగా అన్ని జాతుల మనసులనూ కదిలించి, అందరిలోనూ స్ఫూర్తిని రగిలిస్తాయి.
- Author: Ramadevi Cheluru
- Publisher: Hyderabad Book Trust (Latest Edition)
- Paperback: 136 Pages
- Language: Telugu