Asamardhuni Jeevayatra (Telugu) Paperback - 2012

Asamardhuni Jeevayatra (Telugu) Paperback - 2012

Regular price ₹ 120.00

"ఇంతమంది మేధావులువున్నారు గదా ప్రపంచంలో - వీళ్లల్లో ఒక్కరయినా అన్నం తేలిగ్గా దొరికే పద్దతి ఎందుకు కనిపెట్టరు? ఏ వాసన చుట్టంవల్లో, ఏ గాలి పీలవడం వల్లో, ఏ నీళ్లు తాగడం వల్లో ప్రాణాలు నిలిచేటట్లు ఎందుకు చెయ్యరు ?

ఈ యుద్హాలు, ఈ నాశనాలు, బాధలూ, తాపత్రయాలు, అన్ని తప్పుతాయిగా ? అంతా సుఖంగా బతుకుతారుగా! వాళ్ళు ఈ విధంగా ఆలోచించరు."

"జీవితం ప్రవాహం, ప్రపంచ వెంగంతో వెళ్ళిపోతూ ఉంది. అందులో ఎవరెవరి సంస్కారాన్ని బట్టి వాళ్ళు తమ సుఖం కోసం పోట్లాడుకుంటున్నారు. ఇదొక మహా సంగ్రామం. ఈ సంగ్రామంలో పిరికివాళ్ళకు అసమర్థులకు చోటు లేదు."

త్రిపురనేని గోపీచంద్ ఒక తెలుగు షార్ట్ స్టోరీ రచయిత, నొవెలిస్త్, ఎడిటర్ మరియు ఫిలిం డైరెక్టర్. ఇది తన యొక్క మొదటి సైకలాజికల్ తెలుగు లిటరేచర్ నవల.

  • Author: Gopichand
  • Publisher: Alakananda Prachuranalu (2012)
  • Paperback: 132 Pages
  • Language: Telugu

Customer Reviews

Based on 1 review Write a review

Customer Reviews

Based on 58 reviews
71%
(41)
28%
(16)
2%
(1)
0%
(0)
0%
(0)
k
kiran k.
OK. Not bad. for me

OK. Not bad. for me they charged extra amount for a book, which is higher than the actual price of the book.

G
Gurram a.
Thank you great book

Thank you great book

c
chandu

Masterpiece from Gopichand

e
e.

The book is an interplay of emotions surrounding the main character in the book whose life was thrown off the rails, a tragedy and pessimism centered around him..

N
N.S.

Very Good. Content


More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out