Pillala Vijayamlo Thallidandrula Baagaswamyam (Telugu) - 2013
Sale price
₹ 45.00
Regular price
₹ 50.00
పిల్లల విజయంలో రెండు అంశాలు ప్రధానం. ఒకటి తల్లిదండ్రుల భాగస్వామ్యం, రెండు సరైన చదివే పద్ధతులు. పిల్లలను అటు చదువుల్లోనూ, ఇటు జీవితంలోనూ ఉన్నతంగా తీర్చిదిద్దడం కోసం కేవలం తల్లిదండ్రులకే కాదు, మొత్తం సమాజానికి ఒక పాఠ్యాంశంగా ఈ పుస్తకం ఉపయోగపడుతుంది.
- Author:Dr. Deshineni Venkateswara Rao
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 104 pages
- Language: Telugu