Kothakonam (Telugu) - 2017
Sale price
₹ 119.00
Regular price
₹ 125.00
కొత్త కోణం నిండా మనం చూడాల్సిన అనేక కొత్త కోణాలను లక్ష్మయ్య ఆవిష్కరించాడు. ఈ పుస్తకాన్ని తొమ్మిది విభాగాలుగా విభజించారు. ప్రజాస్వామ్యం మానవ హక్కులు, దళిత జీవితం - చరిత్ర, అంబేడ్కర్ అంబేడ్కరిజం, మార్క్సిజం - సోషలిజం, అభివృద్ధి నమూనాలు, విద్య వైద్యం, సామాజిక విప్లవ దార్శనికులు, ఆర్థికం బడ్జెట్‌లు, బౌద్ధందాకా ఆయన తాత్విక భూమిక ఏర్పడిన తీరు చర్చించవలసి వచ్చింది.కొందరి కన్నీళ్ల పరిభాషకు భాష్యం చెప్పారాయన.
- Author: Mallepalli Lakshamaiah
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 352 pages
- Language: Telugu