Vignana Vikramadvuni Kathalu (Telugu)
Regular price
₹ 45.00
ఎందరో శాస్త్రవేత్తలు తమ జీవితాలను అంకితం చేసి అనేక ప్రాణాంతక వ్యాధులకు మందులు కనిపెట్టారు. ఇప్పటికి కనిపెడుతున్నారు. అయితే ఈ ఆధునిక యుగంలో సైతం కొందరు మాయగాళ్ళు మంత్రాలు తంత్రాలు అంటూ ప్రజల్లో అంధ విశ్వాసాలు వ్యాపింపజేస్తున్నారు. తమ పబ్బం గడుపుకునేందుకు వారు అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ ''విజ్ఞాన విక్రమాదిత్య కథలు'' పాఠకులకు వ్యాధులపై శాస్త్రీయ అవగాహన కల్పిస్తాయి.
-
Author: A.G. Yarthi Raju
- Publisher: Prajashakthi Book House (Latest Edition)
-
Paperback:
- Language: Telugu